ప్రతి ఒక్కరు పొగాకుకు దూరంగా ఉండాలి
NEWS Sep 24,2024 01:38 pm
ప్రతి ఒక్కరు పొగాకు దూరంగా ఉండాలని ఎన్ సీడీ కోఆర్డినేటర్ ముంతాజ్ అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు గ్రామాలు, 60 విద్యాసంస్థలు పొగాకు రహిత సంస్థలుగా తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ శోభారాణి పాల్గొన్నారు.