సంగారెడ్డి పట్టణ ఎస్సైగా మహమ్మద్ సర్దార్
NEWS Sep 24,2024 01:58 pm
సంగారెడ్డి పట్టణ ఎస్సైగా మొహమ్మద్ సర్దార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ జిల్లాలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తు ఇటీవల సంగారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.