అధికారుల తీరుపై MLA తీవ్ర అసంతృప్తి
NEWS Sep 24,2024 03:24 pm
మల్లాపూర్ మండలంలో 9,500 మంది రైతులకు గాను సుమారు కేవలం 3000 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని మిగతా రైతుల సంగతి ఏంటని ప్రశ్నించారు. గ్రామాలకు ప్రత్యేక అధికారులు ఒక్కరోజు కూడా వెళ్లట్లేదని ప్రజలు చాలాసార్లు మీ పైన ఫిర్యాదు చేస్తున్నారని అధికారులకు చెప్పారు. .ఏ ఒక్క గ్రామంలో కూడా పారిశుద్ధం పనులు అనుకున్న రీతిలో జరగట్లేదని దీనికి ఉదాహరణ గ్రామాల్లో ప్రజలకు వస్తున్న జ్వరాలు, ఇతర రోగాలని పారిశుద్ధ విషయంలో మీకు ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు..