లబ్ధిదారులకు 500రూ సబ్సిడీ గ్యాస్ ప్రోజ్డింగ్ కాపీలను అందజేసిన జువ్వాడి నర్సింగరావు
NEWS Sep 24,2024 03:30 pm
యూసుఫ్ నగర్ గ్రామంలో మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ ప్రోజ్డింగ్ కాపీలను కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొంతం రాజం, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, తిరుమల సత్యనారాయణ, బీసీ సెల్ అధ్యక్షుడు ముక్కెర లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపిటిసి గుగ్గిళ్ళ ప్రియాంక, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపు సురేష్. ప్రసాద్. గంగా రాజం. రాజేందర్. ధనంజయ్. అచ్చ లావణ్ పాల్గొన్నారు.