పవన్ కళ్యాణ్ ఫైర్.. కార్తీ సారీ
NEWS Sep 24,2024 04:49 pm
ఓ ఈవెంట్ లో హీరో కార్తీ.. లడ్డూ గురించి మాట్లాడకూడదని ఆ టాపిక్ సెన్సిటివ్, మనకు వద్దు అన్నాడు. ఈ కామెంట్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. లడ్డూ మీద జోకులు వేస్తున్నారని, లడ్డూ టాపిక్ సెన్సిటివ్ కాదన్నారు. ‘పవన్ సర్.. నా వ్యాఖ్యల వల్ల అనుకోని అపార్థం ఏర్పడినందుకు సారీ, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. సంప్రదాయాలను గౌరవిస్తాను’ అంటూ కార్తీ ట్వీట్ చేశారు.