క్రీడలను ప్రారంభించిన ప్రభుత్వ విప్
NEWS Sep 24,2024 04:45 pm
జగిత్యాల: వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల జిల్లా స్థాయి SGF (స్కూల్ గేమ్ ఫెడరేషన్) క్రీడా పోటీల సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఒలంపిక్, SGF ఫ్లాగ్ ఆవిష్కరణ చేసి, క్రీడలను ప్రారంభించారు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల MLA సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, SGF జిల్లా సెక్రటరీ లక్ష్మిరాం నాయక్, డిఈవో జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.