ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
NEWS Sep 24,2024 08:39 am
సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సిద్దులు, ఎన్ఎస్ఎస్ అధికారులు మురళీకృష్ణ, శకుంతల అధ్యాపకులు పాల్గొన్నారు.