రూ. 10 కాయిన్ తీసుకోకపోతే జైలుకే
NEWS Sep 24,2024 07:36 am
10 రూపాయల కాయిన్ తీసుకోకపోవడం చట్టరీత్యా నేరం. ఎవరైనా కాయిన్ తీసుకోమని చెబితే వారిపై ఫిర్యాదు చేసే హక్కు ఉంటుంది. వారికి శిక్ష కూడా పడే అవకాశాలున్నాయి. రూ. 10 నాణేనాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తే సదరు వ్యక్తిపై FiR నమోదు చేయొచ్చు. ఇండియన్ కరెన్సీ యాక్ట్, IPC ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేయొచ్చు. రిజర్వ్ బ్యాంకుకు కూడా ఫిర్యాదు చేయొచ్చని చెబుతున్నారు.