మున్సిపల్ కార్మికులతో ప్రతిజ్ఞ
NEWS Sep 24,2024 08:30 am
మెట్ పల్లి: మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ కమిషనర్ స్వచ్ఛత హీసేవ 24-25 కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య సిబ్బందితో స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వీధులు చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటానని, నా దేశ పరిశుభ్రతలో భాగంగా మా వంతు సహాయపడతానని, చెత్తను మురికి కాలువల్లో గాని రోడ్లపై గాని వెయ్యనని ఇతరులకు కూడా తెలియజేస్తానని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.