అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
NEWS Sep 24,2024 08:33 am
జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నూకపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలలో 32.36 కోట్లతో జరుగుతున్న పనులు డ్రైనేజి, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, పైపు లైన్ పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.