‘‘పొన్నవోలు సుధాకర్ పొగరుగా మాట్లాడారు. మదమెక్కి మాట్లాడుతున్నారు. తమాషాలుగా ఉందా.. నా మీద కోర్టులో కేసులేసుకోండి.. సనాతన ధర్మం గురించి మాట్లాడితే రోడ్లమీదకు లాగుతాం.. ప్రకాష్ రాజ్‌కు కూడా చెపుతున్నా.. ఇది మీకు హాస్యం కావచ్చు. మాకు చాలా బాధను కలిగించింది. సరిగా మాట్లాడాలి. ఇస్లాం మీద గొంతెత్తితే వచ్చి కొడతారని మీకు భయం’’ అంటూ పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.