విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ ప్రాయశ్చిత్త దీక్షలో దుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారి ఆలయ మెట్టను శుద్ధిచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్ల పూజ చేశారు. అక్టోబర్ 1, 2 తేదీల్లో పవన్ తిరుమలకు వెళ్లి దీక్ష విరమణ చేస్తారు. మెట్ల మార్గాన ఆయన తిరుమలకు వెళ్లనున్నారు. 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహిస్తారు.