పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 9967 క్యూసెక్కుల నీరు చేరిందని ఇరిగేషన్ ఎఈ మహిపాల్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు గేటు ద్వారా 4919 క్యూసెక్కులు దిగువకు వరద జలాలు వదిలినట్లు చెప్పారు. సరాసరి 8243 క్యూసెక్కులు అవుట్ ఫ్లో కొనసాగుతుందని
పేర్కొన్నారు.