జిల్లాలో వణికిస్తున్న జ్వరాలు
NEWS Sep 24,2024 05:54 am
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్లు వణికిస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతుండటంతో మంచి వైద్యం కోసం బాధితులు పల్లెల నుంచి పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో పరీక్షల కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలకు వేలు ఖర్చవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.