రేపు ప్రభుత్వ ఐటిఐలో అప్రెంటిస్ మేళా
NEWS Sep 24,2024 06:19 am
సంగారెడ్డి లోని ప్రభుత్వ ఐటిఐ లో ఈనెల 25వ తేదీన అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వర రావు మంగళవారం తెలిపారు. పది, ఐటీఐ సర్టిఫికెట్లు, ఆధార్, కులదీవికరణ పత్రం తీసుకురావాలని పేర్కొన్నారు. ఉదయం 8:30 గంటలకు మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.