జెట్ స్పీడ్‌తో కాళేశ్వరం విచారణ
NEWS Sep 24,2024 03:30 am
కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు- డిజైన్ లోపాలు, అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంక్వయరీ పీక్స్‌కు చేరింది. ఇప్పటికే కీలక డేటా సేకరించిన కమిషన్.. నేటి నుంచి 5 రోజుల పాటు బహిరంగ విచారణ చేస్తోంది. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై చర్యలు తప్పవని స్ట్రాంగ్ మెసేజ్ పాస్ చేసింది కమిషన్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ లోపాలు, ఆర్ధిక అవకతకలపై విచారణ మరింత వేగవంతమైంది.