దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత హి సేవలో భాగంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో (మాస్ క్లీనింగ్) శ్రమదానం కార్యక్రమం సిరిసిల్ల బ్రిడ్జి వద్ద ఇటీవల నిమజ్జనం నిర్వహించిన ప్రాంతంలో చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బెగ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సెప్టెంబర్17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని సిరిసిల్ల పురపాలక సంఘం ద్వారా రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది తెలిపారు.