మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను
పరామర్శించిన ఎమ్మెల్యే సంజయ్
NEWS Sep 23,2024 06:35 pm
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామ నాయకులు అంకం సతీష్ సతీమణి మాజీ సర్పంచ్ అంకం మమత మరణించారు. వారి కుటుంబ సభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించారు. ఇటీవల తీవ్ర జ్వరం తో అంకం సతీష్ కూడా చికిత్స తీసుకోగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సంజయ్ వెంట గ్రామ నాయకులు ఉన్నారు.