జువ్వాడిని కలిసిన పద్మశాలి సంఘ సభ్యులు
NEWS Sep 23,2024 06:49 pm
కోరుట్ల పట్టణంలోని పద్మశాలి సేవ సంఘం అభివృద్ధి పనులకోసం ప్రభుత్వం నుండి నిధులు కేటాయించాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కలిసి వినతి పత్రం అందజేశారు కోరుట్ల పద్మశాలి సంఘ సభ్యులు. సంఘానికి కావాల్సిన నిధులను విడుదల చేసేలా కృషి చేస్తానని, సంఘ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నర్సింగరావు వారికి భరోసా ఇచ్చారు.