సంగారెడ్డి: ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కోరారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజీమార్గం ద్వారా పరిష్కరించి అన్ని కేసులను లోక్ అదాలత్ వినిమోగించుకోవాలని కోరారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు పోలీసు అధికారులు పాల్గొన్నారు.