పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలు ప్రజారోగ్యంపై ఆందోళనగా ఉన్నారని కోరుట్ల MLA డా. కల్వకుంట్ల సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గాంధీ ఆస్పత్రిలో శిశు మరణాలు ఎందుకు పెరిగాయో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాం. మమ్మల్ని లోపలికి వెళ్ళకుండా పోలీసులు మాపై అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు.