జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని దుర్గాదేవి నవరత్రోత్సవాలు కాలేజ్ గ్రౌండ్ సమీపంలో దుర్గాదేవి మందిరంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఈ వేడుకలకు రావాల్సిందిగా కౌన్సిలర్ పెండం గణేష్ ఆహ్వానించారు.