మల్లాపూర్ మండలంలోని మోడల్ స్కూల్‌లో తాగు నీటి శుద్ధి యంత్రం చెడి పోవడం జరిగి విద్యార్థులు తాగు నీరు కొరకు ఇబ్బంది పడటంతో విషయం తెలుసుకుంది మెట్‌పల్లి ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్టు. రిపేర్ చేయడానికి ₹ 30,000/- కావలసి ఉండగా అందుకు ముద్దం శ్రీనివాస్ ₹5000/- విరాళంగా అందించారు.