డబల్ బెడ్ రూమ్ పనులపై సమీక్ష
NEWS Sep 23,2024 02:18 pm
జగిత్యాల జిల్లా నూకపల్లి డబల్ బెడ్ రూమ్ (4520) నిర్మించిన గృహములలో 30 కోట్లతో నడుచుచున్న వివిధ అభివృద్ధి పనులను హౌసింగ్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, విద్యుత్ శక్తి, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు.