అమలాపురం రూరల్ ఈదరపల్లి గ్రామపంచాయతీ లో పోషక ఆహార వేడుకల్లో భాగంగా ఈదరపల్లి గ్రామంలో ఎంపీటీసీ అడపా సత్తిబాబు అధ్యక్షతన గర్భిణీ స్త్రీలకు శ్రీమంత వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ కె.వి.ఎల్.డి కుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గర్భవతులు ఎలాంటి పోషక ఆహారం తీసుకోవాలో వివరించారు.