వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు దామోదర రాజనర్సింహ,ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నూతన రేషన్ హెల్త్ డిజిటల్ హెల్త్ కార్డులపై చర్చ జరిపారు.