గండి హనుమాన్ ఆలయంలో వేలం
NEWS Sep 23,2024 01:02 pm
మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ పరిధిలోని గల గండి హనుమాన్ ఆలయంలో బహిరంగ వేలంలో కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, లడ్డూ, పులిహోర అమ్ముకొనుటకు ఏడాదికి రేపు (మంగళవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు బహిరంగ వేలం పాట నిర్వహిస్తామని, ఆసక్తి కలవారు 20 వేల రూపాయలు నగదు డిపాజిట్ చెల్లించి ఈ బహిరంగ వేలం పాటలో పాల్గొనవలసిందిగా ఆలయ ఈవో విక్రమ్ తెలిపారు.