తిరుమల: లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలిపినట్లయితే.. అపచారం చేసి ఉంటే.. భూమన కరుణాకర్ రెడ్డి అనే నేను.. నా కుటుంబం సర్వ నాశనం అవుతుంది అంటూ ప్రమాణం చేశారు. అఖిలాండం దగ్గర.. భూమున కరుణాకర్ రెడ్డి చేసిన ప్రమాణంతో.. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు.