పాఠశాలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ
NEWS Sep 23,2024 12:50 pm
సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పాఠశాల ఢ్విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.