ఆగి ఉన్న లారీని ఢీకొని
ద్విచక్ర వాహనం వ్యక్తి మృతి
NEWS Sep 23,2024 12:02 pm
కోరుట్ల పట్టణంలో 10:30 గంటల సమయంలో ఎస్కోని గుట్టకు చెందిన పెంటమక్కయ్య వయసు 47 సంవత్సరాలు TVS XL AP 15 X 2518 దానిపై ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ రోడ్డు నుండి కోరుట్ల వైపు వస్తుండగా జిఎస్ గార్డెన్ ఆపోజిట్ లో ఆగి ఉన్న లారీకి ఢీకొని తలకు గాయాలు అయ్యాయి, ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందినట్టు కోరుట్ల సీఐ సురేష్ బాబు తెలిపారు.