48 గంటల్లో దొంగలను పట్టుకున్న పోలీసులు
NEWS Sep 23,2024 09:13 am
మెట్ పల్లి: ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ ఎక్స్ రోడ్ వద్ద . ఆగి ఉన్న వాహనం డ్రైవర్ పై. ముగ్గురు వ్యక్తులు వచ్చి బెదిరించి అతని దగ్గర నుంచి డబ్బులు హెచ్ కి వెళ్లారు.బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 48 గంటల వ్యవతిలో వారిని పట్టుకుని రిమాండ్ చేశారు, వాళ్లని పట్టుకున్న సమయంలో వాళ్ల బండి కవర్లు 200 గ్రాముల గంజాయి ప్యాకెట్ దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు, గంజాయి అమ్మిన,కొన్న, కఠిన చర్యలు తీసుకుంటారని డిఎస్పి ఉమామహేశ్వరరావు తెలిపారు.