జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని షహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యషన్స్ ఆధ్వర్యంలో జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు విద్యార్థులు పండ్లను పంచారు. విద్యార్థుల్లో దానగుణాన్ని పెంపోందీంచడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్టు. షహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యషన్స్ మేనేజంగ్ డైరెక్టర్ అబ్దుల్ పుర్కాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సహంతో పాల్గొన్నారు.