కోరుట్ల ఎమ్మెల్యే హౌజ్ అరెస్టు... ఎందుకంటే
NEWS Sep 23,2024 08:41 am
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను సోమవారం పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.బీఆర్ఎస్ నియమించిన త్రీమెన్ కమిటీ లో మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మోతుకు ఆనంద్ లు ఉన్నారు. వీరు గాంధీ ఆస్పత్రిని చూసేందుకు వెళ్లేందుకు సిద్ధంగా వారి వారి ఇల్లు వద్ద పోలీసులు చేరుకొని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బయటికి వెళ్లే అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు,