జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రైతులు ఎవరైనా ప్రజల ప్రాణాలకు అపాయం కలిగిన మొక్కజొన్న చుట్టూ కరెంటు వైర్ పెట్టడం,అడవి జంతువులను వేటాడడం కోసం కరెంట్ వైర్లు పెట్టడం లాంటివి చేస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడుతుందని మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.