కార్మిక చట్టాలను మార్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన
NEWS Sep 23,2024 12:17 pm
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో బ్లాక్ డే పాటించారు. ఈ సందర్భంగా కాసిపేట 1వ గనిలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు జె. శ్రీనివాస్ మాట్లాడుతూ.. సింగరేణి లాభాల వాటా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం కుమ్మక్కై కార్మికులకు తీరని నష్టం చేశాయని ఆరోపించారు.