మహిళాఅధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
NEWS Sep 23,2024 12:18 pm
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల అగ్రికల్చర్ కళాశాల జగిత్యాల జిల్లా కోరుట్ల, అల్లమయ్యగుట్టలో మహిళా అతిథి అధ్యాపకుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్టు ఇంచార్జ్ ప్రిన్సిపాల్ శ్రీలత తెలిపారు. (Entomology), (Genetics and plant breeding) (Horticulture) (Agronomy)(Agriculture Economics) అగ్రికల్చర్ ఇంజనీరింగ్ దరఖాస్తును కోరుతున్నారు. మరిన్నీ వివరాలకు 8374000563 సంప్రదించాలని తెలిపారు.