ఇండియన్ మెడికల్ అసోసియేషన్
ప్రెసిడెంట్ ను కలిసిన MLC అభ్యర్థి
NEWS Sep 23,2024 12:20 pm
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల అభ్యర్థి డాక్టర్ వి. నరేందర్ రెడ్డి జగిత్యాల జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ తాటిపాముల సురేష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.