జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని జువ్వాడి భవన్‌లో సోమవారం మెట్‌పల్లి కిరాణ వర్తక సంఘ సభ్యులు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావును మర్యాదపూర్వకంగా కలిసారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. దానికి నర్సింగరావు సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.