ప్రధాని మోదీ అమెరికా టూర్‌లో భాగంగా న్యూయార్క్‌లో ప్రవాస భారతీయుల సదస్సులో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ఇండియన్ కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ ప్రఫార్మెన్స్ ఇచ్చారు. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ తో అక్కడి ప్రేక్షకులని అలరించారు. అమెరికాలో ప్రవాస భారతీయుల ఈవెంట్లో స్టేజిపై దేవిశ్రీ ప్రసాద్ ని మోదీ అభినందించారు.