24న రేషన్ డీలర్‌ల బహిరంగ సభ
NEWS Sep 23,2024 12:29 pm
కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో పొందుపరచిన విధంగా ప్రతి డీలర్ కు 5000 రూపాయల గౌరవ వేతనం క్వింటాలుకు 300 రూపాయల కమిషన్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 24న రేషన్ డీలర్‌ల బహిరంగ సభ జరగనుందని రేషన్ డీలర్‌ల నాయకులు తెలిపారు. ఈ సభకు మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాల రేషన్ డీలర్లు సభకు తరలి రావాలని రేషన్ డీలర్ల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.