మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరిట రికార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. మోస్ట్ ప్రొలిఫిక్ డాన్సర్ గా చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రధానం చేయడంపై ప్రశంసలు కురిపించారు.