గోకవరం గ్రామానికి చెందిన దేవి చౌక్ ప్రధాన అర్చకులు వి.జగన్నాథ శర్మ జ్యోతిష్య రత్న బిరుదు పొందారు. ఆయన ఆదివారం హైదరాబాదులో విశ్వ జ్యోతిష్య జ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో సంస్థ వారు ఆయనకు బిరుదు ప్రదానం చేసినట్లు తెలిపారు.