ఘనంగా ఆత్మీయ సమ్మేళనం
NEWS Sep 22,2024 06:51 pm
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో శ్రీ శ్రీనివాస గురుకుల విద్యాలయం హై స్కూల్ 1998-99 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా విద్యార్థులందరూ పదో తరగతి పూర్తయి 35 సంవత్సరాలు అవుతుందని, వారు వివిధ హోదాలలో స్థిరపడి ఉన్నారని, గురువుల ఆశీస్సులు ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ,వారికి పాఠాలు చెప్పిన గురువులకు సన్మానం చేసి, వారి జ్ఞాపకార్థంగా మెమెంటోలు ఇచ్చి,వారి పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.