ఆదర్శ రైతు రెడ్డి సంఘం
అధ్యక్షుడిగా నర్సింహారెడ్డి.
NEWS Sep 22,2024 06:52 pm
మల్యాల మండలం తాటిపల్లి గ్రామ ఆదర్శ రైతు రెడ్డి సంఘం అధ్యక్షుడిగా నర్సింహరెడ్డి ఎన్నికయ్యారు. అధ్యక్ష బరిలో ముగ్గురు ఉండగా ఇరువురి అభ్యర్థుల కంటే 20ఓట్ల ఆధిక్యంతో నర్సింహారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. ఉపాధ్యక్షుడిగా లింగారెడ్డి, క్యాషియర్ గా లక్ష్మారెడ్డి, కార్యదర్శిగా జనార్దన్ రెడ్డి, పాలకవర్గ సభ్యులుగా తిరుపతిరెడ్డి, నగేష్, సాయిరెడ్డి, రాజేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.