జగిత్యాల జిల్లా లో తనిఖీల్లో పట్టుబడ్డ పీడీఎస్ రైస్ సెప్టెంబర్ 27నబహిరంగ వేలం.
NEWS Sep 22,2024 06:49 pm
అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ పిడిఎఎస్ బియ్యాన్ని వేలం వేసేందుకు సివిల్ సప్లై అధికారులు నిర్ణయించారు.1088 క్వింటాళ్ల రైస్ తో పాటుగా 167 క్వింటాళ్ల తినడానికి పనికిరాని బియ్యం వేలం వేసేందుకు ప్రకటన జారీ చేశారు.సెప్టెంబర్ 27న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు .వేలం వేస్తున్నట్లుగా తెలిపారు.పూర్తి సమాచారం కోసం జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా తెలిపారు జిల్లా పౌర సరఫరాల అధికారి ఎస్.జితేందర్ రెడ్డి తెలిపారు