మహిళల కు ఉచిత వైద్య శిబిరం
NEWS Sep 22,2024 06:23 pm
కోరుట్ల పట్టణంలోనీ పద్మశాలి సంఘ భవనంలో వసుధ హాస్పిటల్ (మెటర్నిటీ) వారి ఆధ్వర్యంలో స్త్రీ వైద్య నిపుణురాలు డా:తాటిపాముల సింధు ఆధ్వర్యంలో స్త్రీ సంబంధిత వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పట్టణంలోని 100కు పైగా మహిళలకు, గర్భిణీ స్త్రీలకు ఉచిత పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మందులు ఇవ్వడం జరిగింది