మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీతక్క స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఆ IPS ఆఫీసర్ పేరు వసుంధర యాదవ్. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ డివిజన్ కల్లూరు ఏసీపీ. యూపీకి చెందిన వసుంధర 2024లో తెలంగాణకు బదీలీపై వచ్చారు. తన 2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అజయ్ యాదవ్‌ను పెళ్లి చేసుకున్నారు.