అమెరికాలో ప్రధాని మోదీ టూర్‌కి ఎన్నారైల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఆదివారం ఎన్నారైలను ఉద్దేశించి ప్రధాని మోదీ న్యూయార్క్ లోని యూనియన్ డేల్ - నసావు కొలీజియంలో ప్రసంగించారు. అమెరికా బలగాలు మోదీకి భారీ భద్రత కల్పించాయి. అతివాద గ్రూపుల నుంచి ముప్పు ఉండే అవకాశాలున్న నేపథ్యంలో భద్రత ఏర్పాటు చేశారు.