బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
NEWS Sep 22,2024 06:46 pm
శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామంలో బిజెపి నాయకులు ఇంటింటికి వెళ్లి బిజెపి సభ్యత్వం చేయిస్తున్నారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు వివరిస్తుండడంతో సభ్యత్వ నమోదుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదేశాల మేరకు విశ్వకర్మ యోజన, ఉచిత రేషన్ బియ్యం, స్మశాన వాటిక, పల్లె పకృతి పథకాలు ప్రజలకు వివరిస్తున్నారు.