మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డు
NEWS Sep 22,2024 04:12 pm
గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కారు మెగాస్టార్ చిరంజీవి. దేశ సినీ రంగంలోనే అత్యంత ప్రముఖమైన నటుడిగా, డ్యాన్సర్‌గా గిన్నిస్ అవార్డు అందుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఆయనకు ఈ మొమెంటో అందించారు. 156 సినిమాల్లో 537 పాటల్లో చిరంజీవి 24,000 డ్యాన్స్ మూవ్స్ చేసినట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ప్రాణంఖరీదు రిలీజై సరిగ్గా 46 పూర్తయిన నేడు చిరు గిన్నిస్ అవార్డు అందుకున్నారు.